Saturday, February 27, 2010

Veeven

Veeven started in వీవెనుడి టెక్కునిక్కులు a new series of posts మీ రోజువారి సమాచార/విషయ వినిమయంలో తెలుగు శాతం ఎంత?,
రోజువారీ సమాచార వినియోగంలో తెలుగు — నా ఆకాంక్షలు with the aims:

"రెండు రోజుల క్రితం నేను మొదలుపెట్టిన తెలుగు సమాచార వినియోగంపై అభిప్రాయ సేకరణలో అడిగిన ప్రశ్నలు ఇవీ:

మీ సమాచారం వినియోగంలో తెలుగు శాతం పెరగాలనుకుంటున్నారా? లేదా, మీ తెలుగు వినియోగ ధోరణితో (నెమ్మదిగా అయినా పెరుగుతుందనే అనుకుంటున్నాను) మీరు సంతృప్తిగా ఉన్నారా?

ఇంకా మీరు తెలుగులో ఏయే సమాచారం/విషయాల్ని (ప్రత్యేకించి జాలంలో) చూడాలనుకుంటున్నారు? మరో రకంగా, మీకు తెలుగులో దొరకని సమాచారం ఏముంది?
వాటికి సంబంధించి నా జవాబులూ ఆకాంక్షలు ఇవీ:

నేను బ్లాగులోకంలో అడుగుపెట్టినప్పటికీ ఇప్పటికీ జాలంలో తెలుగు సమాచారం చాలా పెరిగింది. పెరుగుదల రేటు కూడా గణణీయంగానే ఉంది. ఏదైనా విషయం గురించి తెలుసుకోవాల్సివచ్చినప్పుడు, నేను ముందుగా తెలుగులో గూగిలిస్తున్నాను. మొన్నామధ్య హెపటైటిస్ బీ గురించి తెసుకుందామని సందేహిస్తూనే (అనగా, నేరుగా ఇంగ్లీషు వికీపీడియాకి వెళ్ళకుండా) తెలుగులో వెతికాను. నాక్కావలసిన సమాచారం తెవికీలో దొరికింది. కానీ ఇంకా చాలా విషయాల్లో తెలుగులో సమాచారం అందుబాటులో ఉండాలనుకుంటున్నాను. వివిధ రంగాల వారీగా చూద్దాం:...."

Veeven is the originator of lekhini and initiated several e-efforts in Telugu, many of them of aggregator nature which allow diversity of opinion and efforts. In my opinion Veeven is doing much more for increasing the effective uses of Telugu than many arbiters of taste and government officials. Have a look. Some of the efforts in which Veeven participates are mentioned on the right in the above blog.

No comments: